పతనమవుతున్న పసిడి ధరలు! | Today Gold and Silver Price in India - Know The Latest Price Details | Sakshi
Sakshi News home page

Today Gold and Silver Price: పతనమవుతున్న పసిడి ధరలు!

Oct 6 2026 10:29 AM | Updated on Oct 6 2026 11:11 AM

Today Gold and Silver Price in India - Know The Latest Price Details

బంగారం ధరలు మరోసారి స్వల్పంగా.. తగ్గుముఖం పట్టడంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి రేట్లలో కొంత మార్పు కనిపించింది. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో బంగారం ధరలు పతనమయ్యాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారు తాజా ధరలను తెలుసుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. ఆయా నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు ఎంత ఉన్నాయో ఈ కింద చూడవచ్చు.

ఇదీ చదవండి: కొడుకు ఆస్తిపై తండ్రికి హక్కు లేదా?.. చట్టం ఏం చెబుతుందంటే!

బంగారం, వెండి ధరలు1
1/5

బంగారం, వెండి ధరలు2
2/5

బంగారం, వెండి ధరలు3
3/5

బంగారం, వెండి ధరలు4
4/5

బంగారం, వెండి ధరలు5
5/5

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement