భారతదేశంలో బంగారం ధరల పెరుగుదలకు.. తాత్కాలికంగా బ్రేక్ పడింది. గురువారం హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ నగరాల్లో పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈ రోజు ఎలాంటి మార్పు లేకుండా ఉండటంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది. ఈ రోజు పసిడి ధరలు ఏ నగరంలో ఎలా ఉన్నాయో ఈ కింద చూడవచ్చు.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


