18 నుంచి 22 వరకు మూడో విడత గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ | Sovereign Gold Bond 2023: Govt announces two more tranches Gold Bond scheme | Sakshi
Sakshi News home page

18 నుంచి 22 వరకు మూడో విడత గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌

Dec 11 2023 1:08 AM | Updated on Dec 11 2023 9:40 AM

Sovereign Gold Bond 2023: Govt announces two more tranches Gold Bond scheme - Sakshi

న్యూఢిల్లీ: సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ ఈ ఆర్థిక సంవత్సరం మూడవ విడత డిసెంబర్‌ 18 నుంచి 22వ తేదీ వరకూ అందుబాటులోకి రానుంది. ఫిబ్రవరి 12–16 తేదీల్లో నాల్గవ విడత వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని ఆర్థికశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

మొదటి విడత జూన్‌ 19 నుంచి 23 వరకూ (బాండ్‌ జారీ ధర గ్రాముకు రూ.5,926), రెండవ విడత సెపె్టంబర్‌ 11 నుంచి 15 వరకూ (ధర గ్రాముకు రూ.5,923) అమలయిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement