పారదర్శక చార్జింగ్‌ కేస్‌తో పీట్రాన్‌ ఇయర్‌బడ్స్‌

Ptron Bassbuds Nyx With Transparent Charging Case, Movie Mode - Sakshi

హైదరాబాద్‌: డిజిటల్‌ లైఫ్‌స్టయిల్, ఆడియో యాక్సెసరీల బ్రాండ్‌ పీట్రాన్‌ సంస్థ కొత్తగా పారదర్శక డిజిటల్‌ చార్జింగ్‌ కేస్‌తో బేస్‌బడ్స్‌ నైక్స్‌ పేరిట వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ను ప్రవేశపెట్టింది.

తరచూ ప్రయాణాల్లో ఉండే ఎగ్జిక్యూటి­వ్‌లు, సంగీత ప్రియులకు ఇవి ఎంతగానో అనువుగా ఉంటాయని సంస్థ సీఈవో అమీన్‌ ఖ్వా­జా తెలిపారు. దీని ధర రూ. 1,299 కాగా ప్రా రంభ ఆఫర్‌ కింద అమెజాన్‌ ఇండియాలో రూ. 999కే అందుబాటులో ఉంటుందని తెలిపారు.

చదవండి: రైల్వే ప్రయాణికులకు బంపరాఫర్‌.. మీ ట్రైన్ టికెట్ వెయిటింగ్‌ లిస్టులో ఉంటే ఫ్రీగా ఫ్లైట్‌ జర్నీ చేయొచ్చు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top