పసిడి ఆనందం ఆవిరి.. అంతలోనే ఏమైంది బంగారం!! | Gold Rate Today (2nd May 2026) After Crash, Check Latest Prices | Sakshi
Sakshi News home page

పసిడి ఆనందం ఆవిరి.. అంతలోనే ఏమైంది బంగారం!!

May 2 2026 10:52 AM | Updated on May 2 2026 5:30 PM

Gold Rate Today (2nd May 2026) After Crash, Check Latest Prices

దేశంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఒక్కో రోజు ఒక్కోలా పసిడి ధరలు మారిపోతున్నాయి. క్రితం రోజున ఏకంగా రూ.2000 పైగా తగ్గిన బంగారం ధరలు నేడు మళ్లీ పెరుగుదల బాటపట్టాయి. దీంతో పసిడి కొనుగోలుదారుల ఆనందం ఆవిరైంది. అలాగే వెండి ధరలు సైతం ఈరోజు భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రస్తుతం బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో ఈ కింద తెలుసుకుందాం..

ఒక్కరోజులోనే కుప్పకూలిన బంగారం ధరలు..తులం ఎంతంటే..

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement