పసిడి ప్రియుల్లో కంగారు.. తులం ఎంతంటే? | Gold price updates: Today gold and silver prices (Oct 26) | Sakshi
Sakshi News home page

పసిడి ప్రియుల్లో కంగారు.. తులం ఎంతంటే?

Oct 26 2026 10:29 AM | Updated on Oct 26 2026 11:21 AM

Gold price updates: Today gold and silver prices (Oct 26)

దేశంలో బంగారం ధరలు పసిడి ప్రియుల్లో కంగారు కలిగిస్తున్నాయి. నాలుగు రోజులుగా దిగివచ్చిన పుత్తడి రేట్లు మళ్లీ క్రమంగా పెరుగుదల బాట పడుతున్నాయి. పసిడి ధరలు నేడు (Today Gold Rate) కూడా స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. ఇక వెండి ధరలు (Today Silver Rate) మాత్రం నేడు నిలకడగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం..

Gold Silver Rates today1
1/6

Gold Silver Rates today2
2/6

Gold Silver Rates today3
3/6

Gold and Silver rates4
4/6

Gold and Silver rates5
5/6

Gold and Silver rates6
6/6

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement