పసిడి దూకుడు: తులం రేటు ఇప్పుడు.. | Gold Rate Rise Again: Gold, Silver Price Today (August 15) | Sakshi
Sakshi News home page

పసిడి దూకుడు: తులం రేటు ఇప్పుడు..

Aug 15 2026 11:08 AM | Updated on Aug 15 2026 1:14 PM

Gold Rate Rise Again: Gold, Silver Price Today (August 15)

దేశంలో బంగారం ధరల పెరుగుదల కొనసాగింది. వరుసగా రెండో రోజూ పసిడి ధరలు ఎగిశాయి. దీంతో పుత్తడి కొనుగోలుదారులకు ఈరోజు కూడా నిరాశ తప్పలేదు. ఇక వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

Gold Silver Rates today1
1/4

Gold Silver Rates today2
2/4

Gold Silver Rates today3
3/4

Gold and Silver rates4
4/4

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement