బంగారం ధరలు: హమ్మయ్య.. కరుణించావా కనకం! | Gold and Silver rates on 4th September 2025 in Telugu states | Sakshi
Sakshi News home page

బంగారం ధరలు: హమ్మయ్య.. కరుణించావా కనకం!

Sep 4 2025 10:24 AM | Updated on Sep 4 2025 12:47 PM

Gold and Silver rates on 4th September 2025 in Telugu states

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరలు కొండెక్కుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా విపరీతంగా పెరుగుతున్న బంగారం ధరలు (Today Gold Rate) కాస్త కరుణించాయి. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.


(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)




 

Advertisement
 
Advertisement
Advertisement