నిన్న తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఇలా.. | Gold and Silver Prices Today Check Latest Rates Before Buying | Sakshi
Sakshi News home page

నిన్న తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఇలా..

Nov 22 2026 10:42 AM | Updated on Nov 22 2026 10:54 AM

Gold and Silver Prices Today Check Latest Rates Before Buying

గత వారంరోజులుగా భారీగా తగ్గుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. నేడు (ఆదివారం) గోల్డ్ రేటు ఉలుకు పలుకు లేకుండా స్థిరంగా ఉంది. దీంతో దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీలలో నిన్నటి ధరలే ఉన్నాయి. వెండి ధరలు కూడా బంగారం బాటలోనే అడుగులు వేసాయి. నేటి ధరలు ఎలా ఉన్నాయో.. ఈ కింద చూడవచ్చు.

బంగారం, వెండి ధరలు1
1/6

బంగారం, వెండి ధరలు2
2/6

బంగారం, వెండి ధరలు3
3/6

బంగారం, వెండి ధరలు4
4/6

బంగారం, వెండి ధరలు5
5/6

బంగారం, వెండి ధరలు6
6/6

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement