వరద ముంపు పరిహారం
ఎప్పుడంటూ ప్రశ్నించిన రైతులు
● చంద్రబాబు ప్రభుత్వ
విధానాలపై నిప్పులు
● సమస్యలపై ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్
నోరు పెగలడంలేదని విమర్శలు
● 2024 జీఓ ప్రకారం వెంటనే పంట
నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్
● కొల్లూరు రెవెన్యూ కార్యాలయం
వద్ద ఆందోళన