బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

Aug 11 2026 1:36 AM | Updated on Aug 11 2026 1:36 AM

మంగళవారం శ్రీ 11 శ్రీ ఆగస్టు శ్రీ 2026

న్యూస్‌రీల్‌

సాగర్‌ నీటిమట్టం

మల్లేశ్వరస్వామి సేవలో...

పులిచింతల సమాచారం

మంగళవారం శ్రీ 11 శ్రీ ఆగస్టు శ్రీ 2026

7

చీరాలలో నిరసన ర్యాలీలో పాల్గొన్న నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌బాబు

మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం సోమవారం 518.70 అడుగులకు చేరింది. ఎస్‌ఎల్‌బీసీకి 1,350 క్యూసెక్కులు విడుదలవుతోంది.

మంగళగిరి టౌన్‌: మంగళగిరి గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామిని సోమవారం ఎకై ్సజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకుని పూజలు నిర్వహించారు.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 28.7570 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement