సాగునీరు లేదు.. | - | Sakshi
Sakshi News home page

సాగునీరు లేదు..

Jul 15 2026 1:52 AM | Updated on Jul 15 2026 1:52 AM

సాగునీరు లేదు..

ఖరీఫ్‌ సాగుకు ముందుగానే పొలాలు దున్నుకుని విత్తనాలు కొనుగోలు చేశాం. పొలాలు సిద్ధం చేసుకున్నాం. ఇప్పటివరకు కాలువలకు నీరు రాలేదు, వర్షం పడలేదు. ఏటా ఖరీఫ్‌ సీజన్‌లో

ఈ పాటికి నాట్లు వేసేవాళ్లం. ఇప్పటివరకు నారుదొడ్లు సైతం పొయ్యలేదు. ఎప్పటికి సాగు ప్రారంభిస్తామో తెలియని పరిస్థితి. ఆలస్యమైతే సీజన్‌ పూర్తిగా దెబ్బతింటుంది.

– దుండి రామిరెడ్డి, రైతు,

పొన్నపల్లి, చెరుకుపల్లి మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement