ఉపాధి అవకాశాలు విస్తృతం.. | - | Sakshi
Sakshi News home page

ఉపాధి అవకాశాలు విస్తృతం..

Aug 9 2026 2:04 AM | Updated on Aug 9 2026 2:04 AM

తెలుగు రాష్ట్రాల్లో వైవీయూలో లలిత కళల బోధనలో అగ్రగామిగా ఉన్నాం. మా విభాగంలో కోర్స్‌ పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కోర్స్‌ పూర్తవగానే కొలువులో చేరేలా విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్నాం. తల్లిదండ్రుల మీద ఆధారపకుండా చదువుకుంటూ అదనపు సమయాన్ని వినియోగించుకొని నెలకు కనీసం ఇరవై వేల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది. ముఖ్యంగా పట్టణాల్లో ఎంతో గిరాకీ ఉన్న కోర్స్‌ ఇది. ప్రత్యేక ఆర్ట్‌ గ్యాలరీ మా విద్యార్థులకు ఒక గొప్ప అవకాశం.

– డాక్టర్‌ కోట మృత్యుంజయ రావు,

విభాగాధిపతి, లలితకళా విభాగం , వైవీయూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement