నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్సార్‌సీపీ బృందం | YSRCP Leaders To Meet AP Governor Abdul Nazeer on June 18 | Sakshi
Sakshi News home page

నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్సార్‌సీపీ బృందం

Jun 18 2026 4:58 AM | Updated on Jun 18 2026 4:58 AM

YSRCP Leaders To Meet AP Governor Abdul Nazeer on June 18

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ నేతల బృందం గురువారం గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌­ను కలవనుంది.

మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో పలు­వు­రు నేతలు సాయంత్రం 5 గంటలకు గవ­ర్నర్‌ను కలిసి డీఎస్సీ స్కామ్‌ సహా కీలక అంశాలను వివరించనున్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement