రేపు ‘రాప్తాడు’లో వైఎస్‌ జగన్‌ పర్యటన | Ys Jagan Visit Sri Sathya Sai District Raptadu On April 8th | Sakshi
Sakshi News home page

రేపు ‘రాప్తాడు’లో వైఎస్‌ జగన్‌ పర్యటన

Apr 7 2025 4:08 AM | Updated on Apr 7 2025 10:35 AM

Ys Jagan Visit Sri Sathya Sai District Raptadu On April 8th

లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్సార్‌సీపీ అధినేత

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) ఈనెల 8న (మంగళవారం) శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని పాపిరెడ్డిపల్లిలో పర్యటించనున్నారు.

టీడీపీ నేతల చేతిలో దారుణ హత్యకు గురైన వైఎస్సార్‌సీపీ కార్యకర్త, బీసీ వర్గానికి చెందిన కురుబ లింగమయ్య కుటుంబాన్ని వైఎస్‌ జగన్‌ పరామర్శించనున్నారు. ఇందుకోసం మంగళవారం ఉదయం 10.40 గంటలకు వైఎస్‌ జగన్‌ శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లికి చేరుకుని.. అక్కడి నుంచి పాపిరెడ్డిపల్లికి వెళ్తారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement