రేపు ఉదయం 11 గంటలకు వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌ | Ys jagan mohan Reddy to hold press meet in tadepalli tomorrow | Sakshi
Sakshi News home page

రేపు ఉదయం 11 గంటలకు వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌

Aug 25 2026 6:51 PM | Updated on Aug 25 2026 7:19 PM

Ys jagan mohan Reddy to hold press meet in tadepalli tomorrow

సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (బుధవారం) ఉదయం 11 గంటలకు తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో  మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న సమకాలీన రాజకీయ పరిణామాలు, పలు కీలక అంశాలపై వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడనున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement