నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం | Ys Jagan Blessings To The Newlyweds In Pamidi Anantapur District | Sakshi
Sakshi News home page

నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం

May 12 2026 1:32 PM | Updated on May 12 2026 1:37 PM

Ys Jagan Blessings To The Newlyweds In Pamidi Anantapur District

సాక్షి, అనంతపురం జిల్లా: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా పామిడిలో పర్యటించారు. ఏడీసీసీ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ ఎం.వీరాంజనేయులు కుమార్తె లిఖిత, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ డాక్టర్‌ ఎ.మధుసూదన్‌ కుమారుడు చైతన్యమిత్రల వివాహం ఇటీవల జరిగింది.

ఇవాళ (మంగళ­వారం) పామిడిలోని వీరాంజనేయులు నివాసంలో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్‌లో వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. నూతన వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌.. వారిని ఆశీర్వదించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement