పదో తరగతి విద్యార్థులకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు | YS Jagan Best Wishes To 10th Class Students Appearing For Board Exams, Check Out His Post Inside | Sakshi
Sakshi News home page

పదో తరగతి విద్యార్థులకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు

Mar 16 2026 9:01 AM | Updated on Mar 16 2026 10:12 AM

YS Jagan Best wishes to 10th class students appearing board exams

సాక్షి, తాడేపల్లి: ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. గట్టిగా ప్రయత్నిస్తే మంచి ఫలితాలు వస్తాయని వైఎస్‌ జగన్‌ చెప్పుకొచ్చారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్‌ వేదికగా..‘పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు. మీరే మన రాష్ట్ర భవిష్యత్తు. పరీక్షల మీద దృష్టి పెట్టండి. మీపై మీరు నమ్మకం పెట్టుకోండి. గట్టిగా ప్రయత్నిస్తే మంచి ఫలితాలు వస్తాయి’ అని పోస్టు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement