భారత షిఫ్‌పై అమెరికా దళాలు దాడి.. తెలుగు ఇంజనీర్‌ మృతి | Visakhapatnam Resident Dies in US Attack | Sakshi
Sakshi News home page

భారత షిఫ్‌పై అమెరికా దళాలు దాడి.. తెలుగు ఇంజనీర్‌ మృతి

Jun 11 2026 9:47 PM | Updated on Jun 12 2026 7:16 AM

Visakhapatnam Resident Dies in US Attack

విశాఖ: ఒమన్‌ తీరంలో అమెరికా దళాలు జరిపిన దాడుల్లో తెలుగు ఇంజనీర్‌ ప్రాణాలు కోల్పోయాడు. విశాఖపట్నంకు చెందిన సురేష్‌ అనే మెరైన్‌ ఇంజనీర్‌ మృతిచెందాడు. భారత్‌కు చెందిన షిప్‌పై  ఒమన్‌ తీరంలో అమెరికా దాడులకు పాల్పడింది. 

ఈ ఘటనలో మెరైన్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న విశాఖ వాసి సురేష్‌ మృత్యువాత పడ్డారు. 15 ఏళ్ల క్రితం సురేష​ వివాహం కాగా, ఇద్దరు కుమారులున్నారు. కొన్నేళ్‌లుగా మర్చంట్‌ నేవీలో సురేష్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. దాంతో విశాఖలోని శ్రీహరిపురం శ్రీనివాస నగర్‌లోని సురేష్‌ ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement