విజయవాడలో దారుణం | Vijayawada Arundalpet Incident | Sakshi
Sakshi News home page

విజయవాడలో దారుణం

Oct 7 2026 3:26 PM | Updated on Oct 7 2026 3:40 PM

Vijayawada Arundalpet Incident

సాక్షి, విజయవాడ: అరండల్ పేటలో దారుణం జరిగింది. మహిళ దారుణ హత్యకు గురైంది. మృతురాలిని సునీతగా గుర్తించారు. నిందితుడు నాగరాజు.. ఆ మహిళను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఇద్దరి మధ్య పెనుగులాటలో నాగరాజుకు కూడా గాయాలయ్యాయి. సునీతను హత్య చేసిన తర్వాత ఇంటి పక్కనే ఉన్న కాలువలోకి దూకి.. నిందితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు.

నాగరాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు టెన్నిస్‌ ప్లేయర్లు మృతి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement