పల్నాడు జిల్లా:: బాలకృష్ణ పీఏ శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మారణాయుధాలు ఉన్నాయన్న సమాచారంతో చిలకలూరిపేటలోని నాదెండ్ల మండలం తిమ్మాపురంలో నందమూరి బాలకృష్ణ పీఏ పావులూరి శ్రీనివాసరావు కంపెనీలో పోలీసుల సోదాలు నిర్వహించారు.
మారణాయుధాలు ఉన్నాయన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించగా. భారీ స్థాయిలో కర్రలు బయటపడ్డాయి. ఈ మేరకు బాలకృష్ణ పీఏ శ్రీనివాసరావు అరెస్ట్ చేశారు. దాంతో పాటు పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఇదీ చదవండి: నామినేషన్ వేసేందుకు వెళ్లిన న్యాయవాదిపై హత్యాయత్నం


