చిలకలూరిపేటలో ఇద్దరు రైతుల ఆత్మహత్య | Two Farmers Commit Suicide In Palnadu District | Sakshi
Sakshi News home page

చిలకలూరిపేటలో ఇద్దరు రైతుల ఆత్మహత్య

Jun 17 2025 1:27 PM | Updated on Jun 17 2025 3:30 PM

Two Farmers Commit Suicide In Palnadu District

సాక్షి పల్నాడు జిల్లా: చిలకలూరిపేట నియోజకవర్గంలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుల బాధతో బలవన్మరణం చెందారు. నాదెండ్లకు చెందిన ఆదినారాయణ, తూబాడుకు చెందిన చిరుబోయిన గోపాలరావు పొలంలోనే పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement