నేటి నుంచి టీడీపీ మహానాడు | TDP Mahanadu from 27th May 2026 | Sakshi
Sakshi News home page

నేటి నుంచి టీడీపీ మహానాడు

May 27 2026 4:33 AM | Updated on May 27 2026 4:33 AM

TDP Mahanadu from 27th May 2026

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ మహా­నాడు బుధవారం నుంచి రెండురోజులపాటు వర్చువల్‌గా జరగనుంది. మంగళగిరి పార్టీ కార్యాలయంలో చంద్రబాబు, పొలిట్‌­బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీల్లో ఉన్న నేతలు మహానాడు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో అక్కడి నుంచే వారు ఆన్‌లైన్‌లో మాట్లాడు­తారు. కాగా పొదుపు చేయడం కోసం వర్చువల్‌గా మహానాడు నిర్వహిస్తున్నామని చెప్పిన నేతలు ఇంకా భారీగా ఖర్చు చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.   

Advertisement
 
Advertisement
Advertisement