ఉద్రిక్తత.. అబ్బయ్య చౌదరిని అడ్డుకున్న టీడీపీ నేతలు | TDP Leaders Stopped Abbaya Chowdary, Clash Erupts Between YSRCP And TDP Over Demand To Remove BR Naidu As TTD Chairman | Sakshi
Sakshi News home page

ఉద్రిక్తత.. అబ్బయ్య చౌదరిని అడ్డుకున్న టీడీపీ నేతలు

Apr 4 2026 12:21 PM | Updated on Apr 4 2026 12:51 PM

Tdp Leaders Stopped Abbaya Chowdary

సాక్షి, ఏలూరు జిల్లా: కలపర్రు గ్రామంలో  ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీటీడీ ఛైర్మన్‌ను పదవి నుంచి బీఆర్‌ నాయుడిని తొలగించాలని డిమాండ్‌ చేస్తూ.. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నిరసన చేపట్టింది. వేణుగోపాలస్వామి ఆలయం వద్ద అబ్బయ్య చౌదరిని టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో వైఎస్సార్‌సీపీ, టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. కలపర్రు గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement