ఏపీ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌ | Suspension Of Five TDP Members From The AP Assembly | Sakshi
Sakshi News home page

ఏపీ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌

Mar 14 2022 1:15 PM | Updated on Mar 14 2022 2:53 PM

Suspension Of Five TDP Members From The AP Assembly - Sakshi

ఏపీ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యులను సస్పెన్షన్‌ చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో స్పీకర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.

సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యులను సస్పెన్షన్‌ చేశారు. బుచ్చయ్యచౌదరి, పయ్యావుల కేశవ్‌, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, బాల వీరాంజనేయులను సెస్పెన్షన్‌ చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో స్పీకర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్‌ సమావేశాల చివరి వరకూ వీరిపై సస్పెన్షన్‌ విధించారు. టీడీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో టీడీపీ సభ్యులు హుందాగా వ్యవహరించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement