4 రోజులపాటు ఏపీకి వర్ష సూచన | Rain forecast for Andhra Pradesh for four days | Sakshi
Sakshi News home page

4 రోజులపాటు ఏపీకి వర్ష సూచన

Oct 13 2026 3:34 PM | Updated on Oct 13 2026 3:40 PM

Rain forecast for Andhra Pradesh for four days

సాక్షి, విశాఖపట్నం: బంగాళా­ఖాతంలో మంగళ­వారం అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో వచ్చే 4 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే సూచ­నలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ద్రోణి ప్రభావంతో కోస్తా అంతటా 15వ తేదీ నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 50 కిలో­మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు (బుధవారం) కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. 

ఇదీ చదవండి: అక్టోబర్ 17 వరకు సౌదీకి ఇండిగో విమానాలు రద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement