వైఎస్సార్‌సీపీలో నియామకాలు | New Appointments in YSRCP | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో నియామకాలు

Apr 29 2026 4:54 AM | Updated on Apr 29 2026 4:54 AM

New Appointments in YSRCP

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పలువురిని పార్టీ కమిటీలో వివిధ హోదాల్లో నియమించారు. 

శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసకు చెందిన ఎల్‌. కాంతారావు, బి.పద్మజలను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులుగా, ఎల్‌. శ్రీరాములునాయుడును పార్టీ స్టేట్‌ జాయింట్‌ సెక్రటరీగా, బి. వెంకటకృష్ణ రావు­ను స్టేట్‌ వైఎస్‌ఆర్‌టీయూసీ సెక్రటరీగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement