జాతీయ జెండాకు అవమానం! | TDP MLA Gundu Shankar Faces Flak Over Upside-Down Tricolour at Har Ghar Tiranga Rally | Sakshi
Sakshi News home page

జాతీయ జెండాకు అవమానం!

Aug 15 2026 9:25 AM | Updated on Aug 15 2026 9:25 AM

TDP MLA Gundu Shankar Faces Flak Over Upside-Down Tricolour at Har Ghar Tiranga Rally

శ్రీకాకుళం: స్వాతంత్య్ర దినోత్స­వాన్ని పురస్కరించుకొని శుక్రవా­రం శ్రీకాకుళంలో నిర్వహించిన హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీలో జాతీయ జెండాకు టీడీపీ ఎమ్మెల్యే గొండు శంకర్‌ వల్ల అవ­మానం జరిగింది. కేంద్ర మంత్రి రామ్మోహన్‌­నాయు­డు, మంత్రి అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం టీడీపీ ఎమ్మె­ల్యే గొండు శంకర్‌ గార మండలంలో నిర్వహించిన పలు కార్య­క్రమాల్లో పాల్గొన్నారు. 

అనంతరం అక్కడి నుంచి వమ్మర­వెల్లికి బైక్‌లపై ర్యాలీగా బయలుదేరారు. రామ్మోహన్‌­నాయు­డు నడుపుతున్న బైక్‌పై వెనుక కూర్చు­న్న ఎమ్మెల్యే గొండు శంకర్‌ జాతీయ జెండాను తలకిందులుగా పట్టుకొని ర్యాలీలో పాల్గొన్నారు.ఈ మేరకు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement