త్వరలోనే కోనసీమ అల్లర్ల కేసు ముగింపు: ఎంపీ మిథున్‌రెడ్డి | Mp Midhun Reddy Press Meet On Amalapuram Riots Case | Sakshi
Sakshi News home page

త్వరలోనే కోనసీమ అల్లర్ల కేసు ముగింపు: ఎంపీ మిథున్‌రెడ్డి

Mar 6 2023 6:36 PM | Updated on Mar 6 2023 9:00 PM

Mp Midhun Reddy Press Meet On Amalapuram Riots Case - Sakshi

సాక్షి, కాకినాడ జిల్లా: త్వరలోనే అమలాపురం అల్లర్ల కేసుకు ముగింపు పలుకుతామని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కో-ఆర్డినేటర్‌, ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు.

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘కొద్దిరోజుల కిందట మంత్రి విశ్వరూప్‌, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌.. సీఎం జగన్‌ను కలిశారు. అల్లర్ల కేసులో కొందరు అమాయకుల పేర్లు ఉన్నాయని, దీనివల్ల యువత భవిష్యత్తు పాడవుతుందని సీఎంకు వివరించారు. వారిపై నమోదైన కేసులను ఉపసంహరించాలని కోరారు’’ అని మిథున్‌రెడ్డి వెల్లడించారు.
చదవండి: ‘ఎన్టీఆర్‌ను ఆ విధంగా నమ్మించారు.. స్వెట్టర్లు అమ్మే వ్యక్తి రాయబారి అయ్యారు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement