నేడు వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష సమావేశం | YSRCP Legislature Party meeting on August 12 | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష సమావేశం

Aug 12 2026 4:47 AM | Updated on Aug 12 2026 4:47 AM

YSRCP Legislature Party meeting on August 12

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్‌ జగన్‌ భేటీ 

పలు కీలక అంశాలపై దిశానిర్దేశం

సాక్షి,అమరావతి: వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతో సమావేశం జరగనుంది.

ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, పార్టీ చేపట్టాల్సిన తదుపరి కార్యక్రమాలు తదితర కీల­క అంశాలపై వైఎస్‌ జగన్‌ చర్చించి, దిశానిర్దేశం చేయనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement