భారీగా ఐఏఎస్‌ల బదిలీ | Massive transfer of IAS | Sakshi
Sakshi News home page

భారీగా ఐఏఎస్‌ల బదిలీ

Jun 23 2024 5:01 AM | Updated on Jun 23 2024 5:02 AM

Massive transfer of IAS

సాక్షి, అమ­రా­వతి: రా­ష్ట్రంలో టీడీ­పీ కూటమి ప్రభుత్వం భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 18 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం.. వారిలో ఏడుగురిని సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ)కి అటాచ్‌ చేసింది. విశాఖ, బాపట్ల జిల్లా కలెక్టర్ల బాధ్యతలను అక్కడి జాయింట్‌ కలెక్టర్లకు అప్పగించింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement