సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ మొదటి, రెండో ఏడాది ఫలితాలను బుధవారం విడుదల చేయనున్నట్టు బోర్డు మంగళవారం తెలిపింది. ఉదయం 10.31 గంటలకు https://resultsbie.ap.gov.in/ లేదా మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా ఫలితాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. విద్యార్థులు sakshieducation.comలో కూడా ఫలితాలు చూసుకోవచ్చు.


