అనకాపల్లి జిల్లాలో భూ ప్రకంపనలు | Earthquake Occur In Anakapalle District | Sakshi
Sakshi News home page

అనకాపల్లి జిల్లాలో భూ ప్రకంపనలు

Apr 17 2026 9:06 AM | Updated on Apr 17 2026 9:13 AM

Earthquake Occur In Anakapalle District

సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లాలో పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం ఉదయం అనకాపల్లి, ఎలమంచిలి, నర్సీపట్నం ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. దీంతో, రిక్టార్‌ స్కేలుపై 3.7 తీవ్రత ప్రకంపనలు వచ్చినట్టు అధికారులు గుర్తించారు. ప్రకంపనల కారణంగా ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement