మానవాళికి మహ్మద్‌ ప్రవక్త మహోన్నత సందేశాలు | CM Jagan wishes Milad Un Nabi to Muslims CM Jagan Greets Muslims On Milad Un Nabi | Sakshi
Sakshi News home page

మానవాళికి మహ్మద్‌ ప్రవక్త మహోన్నత సందేశాలు

Sep 29 2023 5:50 AM | Updated on Sep 29 2023 5:50 AM

CM Jagan wishes Milad Un Nabi to Muslims CM Jagan Greets Muslims On Milad Un Nabi - Sakshi

సాక్షి, అమరావతి: ప్రపంచ శాంతి కోసం మానవాళికి విలువైన సందేశాలు ఇచ్చిన మహోన్నత వ్యక్తి మహ్మద్‌ ప్రవక్త అని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. ‘నేడు ఆయన జన్మదినం సందర్భంగా ఆ అల్లాహ్‌ దీవెనలు మన రాష్ట్రంపై ఉండి, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

ముస్లిం సోదర సోదరీమణులకు మిలాద్‌ ఉన్‌ నబీ శుభాకాంక్షలు’ అంటూ గురువారం ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement