ఆదివాసీలకు వైఎస్ జగన్‌ శుభాకాంక్షలు | YS Jagan Extends Wishes To Tribal Communities On International Indigenous Day, Check Out His Post Inside | Sakshi
Sakshi News home page

ఆదివాసీలకు వైఎస్ జగన్‌ శుభాకాంక్షలు

Aug 9 2026 10:56 AM | Updated on Aug 9 2026 1:47 PM

Cm Jagan Wishes International Day Of World Indigenous Peoples

సాక్షి, తాడేపల్లి: ఆదివాసీలకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రకృతిని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తూ.. తరతరాలుగా తమ విశిష్ట సంస్కృతి, సంప్రదాయాలను వారసత్వంగా కాపాడుకుంటూ వస్తున్న నా గిరిజన సోదర సోదరీమణులందరికీ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement