ఆదిమూలపు సురేష్ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్

Adimulapu Suresh Daughter Wedding: యర్రగొండపాలెంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్తె శ్రిష్టి, సిద్ధార్థ్‌ల వివాహ రిసెప్షన్‌కి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. వధూవరులను సీఎం జగన్ ఆశీర్వదించారు. రిసెప్షన్ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు.
చదవండి: మీ ఆనందమే నా తపన: సీఎం జగన్
మరిన్ని వార్తలు