మహాటీవీకి చంద్రబాబు ప్రభుత్వం భారీగా లబ్ధి | Chandrababu Media Push: 56Lakh Boost to Maha TV | Sakshi
Sakshi News home page

మహాటీవీకి చంద్రబాబు ప్రభుత్వం భారీగా లబ్ధి

May 11 2026 8:29 PM | Updated on May 11 2026 8:29 PM

Chandrababu Media Push: 56Lakh Boost to Maha TV

సాక్షి,విజయవాడ: మహాటీవీకి చంద్రబాబు ప్రభుత్వం రూ.56.64లక్షలు లబ్ధి పొందేలా నిర్ణయం తీసుకుంది. పబ్లిసిటీ వీడియోలను రూపొందించినందుకు నిధులను విడుదల చేసింది. స్వర్ణాంధ్ర విజన్, దీపం, ఉచిత ఇసుక పథకం వంటి కార్యక్రమాల ప్రచారం కోసం రూ.56.64లక్షల నిధుల్ని కేటాయించారు. తద్వారా చంద్రబాబు తన అనుకూల మీడియాకు భారీగా లబ్ధి చేకూరుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement