AP Budget 2026-27: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ | Chandrababu government disappointed the state government employees in budget | Sakshi
Sakshi News home page

AP Budget 2026-27: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్

Feb 14 2026 12:58 PM | Updated on Feb 14 2026 1:46 PM

Chandrababu government disappointed the state government employees in budget

సాక్షి,అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం బిగ్‌ షాకిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు బడ్జెట్‌లో టోకరా పెట్టింది. పీఆర్సీ, ఐఆర్‌పై ప్రస్తావన లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌లో సీపీఎస్ రద్దుపైనా  ప్రభుత్వం ఎక్కడా ప్రస్తావించ లేదు. అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చింది. మూడు బడ్జెట్ లవుతున్నా ఐఆర్ ఇవ్వకపోవడంపై ప్రభుత్వ ఉద్యోగులు చంద్రబాబు ప్రభుత్వంపై పెదవి విరుస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement