పశ్చిమగోదావరి జిల్లాలో కుప్పకూలిన వంతెన | Bridge Collapses In Dongapindi Village West Godavari District | Sakshi
Sakshi News home page

పశ్చిమగోదావరి జిల్లాలో కుప్పకూలిన వంతెన

May 30 2026 2:33 PM | Updated on May 30 2026 3:12 PM

Bridge Collapses In Dongapindi Village West Godavari District

సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: భీమవరం మండలంలో ఘోర ప్రమాదం తప్పింది. దొంగపిండి గ్రామం వద్ద వంతెన కూలిపోయింది. ఇసుక లారీ వెళ్తుండగా వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాదం నుంచి లారీ డ్రైవర్‌ బయటపడ్డారు. గ్రామానికి ఇదే ఏకైక మార్గం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దొంగపిండి గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement