ఐఏఎస్‌ అహ్మద్‌ బాబుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం | AP High Court serious on IAS Ahmed Babu | Sakshi
Sakshi News home page

ఐఏఎస్‌ అహ్మద్‌ బాబుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

Apr 23 2026 8:40 PM | Updated on Apr 23 2026 8:42 PM

AP High Court serious on IAS Ahmed Babu

సాక్షి,అమరావతి: ఐఏఎస్‌ అహ్మద్‌ బాబుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వకపోవడంపై సీరియస్‌ అయ్యింది. ఉద్యోగుల జీవితాలతో ఎలా ఆడుకుంటారని మండిపడింది. ప్రభుత్వం, సీఎస్‌ ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. పన్ను వసూళ్లలోనూ అహ్మద్‌ బాబుపై ఆరోపణలున్నాయి. మాకు అధికారం ఉంటే వెంటనే సస్పెండ్‌ చేసే వాళ్లం’ అని వ్యాఖ్యానించింది,  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement