రాజ్‌ కేసిరెడ్డికి బెయిల్‌ మంజూరు | AP High Court Given Bail To Raj Kasireddy | Sakshi
Sakshi News home page

రాజ్‌ కేసిరెడ్డికి బెయిల్‌ మంజూరు

Apr 7 2026 1:10 PM | Updated on Apr 7 2026 2:55 PM

AP High Court Given Bail To Raj Kasireddy

సాక్షి, అమరావతి: ఏపీ మద్యం అక్రమ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మద్యం అక్రమ కేసులో రాజ్‌కేసిరెడ్డితో పాటుగా రోనక్ కుమార్‌కు  ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు ఇచ్చింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement