పోలింగ్‌ తేదీల్లో స్థానికంగా సెలవు | AP Govt Declares-Holiday on nov 26 for Polling in Urban Local Bodies | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ తేదీల్లో స్థానికంగా సెలవు

Nov 18 2026 6:18 AM | Updated on Nov 18 2026 6:18 AM

AP Govt Declares-Holiday on nov 26 for Polling in Urban Local Bodies

సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీల్లో పోలింగ్‌ జరిగే తేదీల్లో ప్రభుత్వ, స్థానిక సంస్థల ఆఫీసులతో పాటు వ్యాపార వాణిజ్య సంస్థలకు సెలవు దినంగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 26, 29, డిసెంబర్‌ 2వ తేదీల్లో ఎన్నికలు జరుగుతుండగా, ఎక్కడ ఏ రోజు పోలింగ్‌ జరిగే ఆ తేదీల్లో సెలవుగా పేర్కొంది.  

44 గంటల ముందు మద్యం షాపుల బంద్‌ 
పంచాయతీ ఎన్నికలు జరిగే చోట రెండు రోజుల పాటు గ్రామీణ ప్రాంతాల్లో మద్యం షాపుల మూసివేతకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ సీఎస్‌ సాయిప్రసాద్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 26, 29, డిసెంబరు 2 తేదీల్లో పోలింగ్‌ ముగిసే మధ్యాహ్నం ఒంటిగంటకు సరిగ్గా 44 గంటల ముందు నుంచి ఆ ప్రాంతాల్లో మద్యం షాపుల మూసివేతకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement