సీపీఎస్‌పై చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం | Ap Government Will Discuss On CPS With Employee Unions On Wednesday | Sakshi
Sakshi News home page

సీపీఎస్‌పై చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం

Sep 6 2022 4:43 PM | Updated on Sep 6 2022 5:24 PM

Ap Government Will Discuss On CPS With Employee Unions On Wednesday - Sakshi

సాక్షి, విజయవాడ: సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో రేపు(బుధవారం) ప్రభుత్వం చర్చలు జరపనుంది. మంత్రుల కమిటీతో చర్చలకు రావాలని 20 ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు ప్రభుత్వం ఆహ్వానం అందించింది. సీపీఎస్‌ రద్దు అంశంపై చర్చించేందుకు రావాలని ప్రభుత్వం పేర్కొంది. సాయంత్రం నాలుగు గంటలకు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనుంది.

Advertisement
 
Advertisement
Advertisement