మీనా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి | AE Nukaraju Family Incident | Sakshi
Sakshi News home page

మీనా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

Aug 24 2026 12:27 PM | Updated on Aug 24 2026 12:33 PM

AE Nukaraju Family Incident

రాజమహేంద్రవరం వద్ద గోదావరి నదిలోకి పిఠాపురం పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం ఈ నెల 16న దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇందులో నూకరాజు భార్య మీనా మృతదేహం శనివారం లభ్యం కాగా, ఆదివారం పోస్టుమార్టం పూర్తి చేశారు. ఇదిలావుండగా మీనా మృతదేహం బాగా పాడవడంతో కుటుంబీకులు సొంతూరు కాకినాడకు తీసుకెళ్లకుండా, ధవళేశ్వరంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.  

కంబాలచెరువు (రాజమహేంద్రవరం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement