Allari Naresh And His Wife Visited Viayawada Kanakadurga Temple - Sakshi
Sakshi News home page

Allari Naresh: దుర్గమ్మ సన్నిధిలో అల్లరి నరేశ్‌ దంపతులు

Aug 3 2021 10:28 AM | Updated on Aug 3 2021 1:16 PM

Actor Allari Naresh Visited Viayawada Kanakadurga Temple With Her Wife - Sakshi

ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను సినీ నటుడు అల్లరి నరేష్‌ సోమవారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన నరేష్‌ దంపతులకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వ్రస్తాలు బహూకరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement