అల్లరి నరేశ్ రంభ ఊర్వశి మేనక.. క్రేజీ సాంగ్ రిలీజ్ | Allari Naresh Ramba Oorvasi Menaka Movie Lyrical song out now | Sakshi
Sakshi News home page

Ramba Oorvasi Menaka Movie: రంభ ఊర్వశి మేనక.. క్రేజీ సాంగ్ రిలీజ్

Jul 22 2026 3:40 PM | Updated on Jul 22 2026 3:58 PM

Allari Naresh Ramba Oorvasi Menaka Movie Lyrical song out now

టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్‌ నటించిన లేటేస్ట్ మూవీ రంభ ఊర్వశి మేనక. ఈ చిత్రానికి చంద్రమోహన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సురభి హీరోయిన్‌గా కనిపించనుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా.. సెప్టెంబర్ 4న థియేటర్లలో సందడి చేయనుంది.

తాజాగా ఈ మూవీ నుంచి ఓ ‍క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. నా కంటి మీద కునుకే’అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు భాస్కర భట్ల రవికుమార్ లిరిక్స్‌ అందించగా.. ధనుంజయ్‌ ఆలపించారు. ఈ సాంగ్‌ను చేతన్ భరద్వాజ్ కంపోజ్ చేశారు. ఈ చిత్రాన్ని ‍అన్నపూర్ణ స్టూడియోస్, హస్య మూవీస్ బ్యానర్‌లో రాజేశ్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతమందిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement