రాజకీయ లబ్ధి కోసమే.. | - | Sakshi
Sakshi News home page

రాజకీయ లబ్ధి కోసమే..

Oct 2 2026 1:16 AM | Updated on Oct 2 2026 1:16 AM

సుప్రీంలో రాజ్యాంగ ధర్మాసనం వివిధ కేటగిరీల రిజర్వేషన్లు అన్నీ కలిపి 50 శాతం మించకూడదని తీర్పు ఇచ్చింది. ఈ విషయం సీఎం పదవిలో ఉన్న చంద్రబాబుకు తెలియదా? కేవలం రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ప్రభుత్వం నాటకాలు ఆడుతోంది. మనల్ని వంచించే వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలి. బీసీలను సముచితంగా గౌరవించి, అత్యున్నత పదవులు ఇచ్చిన ఘనత గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికే దక్కుతుంది.

– రమేష్‌గౌడ్‌, బీసీ సెల్‌

రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, వైఎస్సార్‌సీపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement