బోధనలో మేటి ఆదినారాయణ | - | Sakshi
Sakshi News home page

బోధనలో మేటి ఆదినారాయణ

Sep 5 2026 5:31 AM | Updated on Sep 5 2026 5:31 AM

కణేకల్లు: తెలుగు బోధనలో ఆదినారాయణ తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించారు. కణేకల్లు మండలం హనకనహళ్‌ జెడ్పీ హైస్కూల్‌లో ఏడున్నరేళ్లు తెలుగు టీచర్‌గా పని చేశారు. 16 ఏళ్ల సర్వీసులో ఎక్కువ కాలం ఇక్కడే పని చేశారు. తెలుగు సబ్జెక్ట్‌లో విద్యార్థులకు నూటికి నూరు మార్కులు వచ్చేలా చేయాలనుకున్న ఆయన కృషి ఫలించింది. వరసగా మూడేళ్లూ... నూటికి నూరు మార్కులు విద్యార్థులకు వచ్చాయి. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించడంతోపాటు చేతిరాతపై సాధన చేయిస్తున్నారు. ఈ శ్రద్ధే ఆయనకు అవార్డును తెచ్చి పెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement