ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) జంటగా నటించిన కొత్త సినిమా 'ఎపిక్'..(Epic movie) వచ్చే శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి రష్మిక (Rashmika Mandanna) ముఖ్య అతిథిగా విచ్చేసింది.


