ప్రొఫెసర్ శివకుమార్ జేఎన్‌టీయూ అనంతపురం కంప్యూటర్ సైన్సెస్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఏఐసీటీఈ ప్రాజెక్ట్, యూజీసీ రెండు ప్రాజెక్ట్‌లు చేపట్టారు. ఐదు పేటెంట్లు సాధించారు. గతంలో 3 సంవత్సరాలు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. ఐదుగురికి పీహెచ్‌డీ అవార్డులు ఈయన పర్యవేక్షణలో ఇచ్చారు. కెరీర్ అవార్డు ఫర్ యంగ్ టీచర్స్ అవార్డు, అవుట్ స్టాండింగ్ ఫ్యాకల్టీ అవార్డులు దక్కాయి.


